12.7.2010న నేను ఆంధ్రజ్యోతి 'నవ్య'లో ఆర్కుట్ స్నేహం... ఫ్లోరైడ్ చిత్రం శీర్షికన రాసిన వ్యాసం ఇది. నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్య నేపద్యం లో తీసిన ఈ డాక్యుమెంటరికి నాశిక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ జ్యూరి అవార్డు వచ్చింది. అవార్డు.. డాక్యుమెంటరి తీసిన టీం ఫోటోలు.. వ్యాసం..