కొన్ని వేల మరణాల తర్వాత ఒక జననం.. జననం అంటే ఇక్కడ పుట్టుక కాదు.. ఒక రూపు రావడం.. పుస్తకం రాయడం పూర్తి కావడం.. తొమ్మిదో నెలలో ప్రసవ వేదన కాదు.. తొమ్మిది నెలలుగా అంతర్మథనం.. Oka Nazia Kosam రాయడం పూర్తయింది. అతి త్వరలో మీ చేతుల్లోకి రాబోతోంది.. ఆదరిస్తారని ఆశిస్తూ... - నగేష్ బీరెడ్డి