బ్లాగ్ మిత్రులందరికీ నమస్కారం . చాలా రోజుల తర్వాత బ్లాగ్ రాస్తున్నాం . కొన్ని అనివార్య కారణాల వల్ల బ్లాగ్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది . ఈ సమయంలో ఫేస్ బుక్ మీద తెలుగులో ఒక పుస్తకం రాశాను . ముద్రణకు సిద్ధమైంది . అతి త్వరలో మీ ముందుకు వస్తుంది . దీనికి సంబంధించి సందేహాలు , సలహాలకు ఆహ్వానం . అమూల్యమైన అభిప్రాయాలు చెప్పొచ్చు .