Skip to main content

Posts

Showing posts from January, 2014

జనవరి 2014 మొదటి వారం కినిగె టాప్ టెన్ పుస్తకాలలో ఫేస్ బుక్ గైడ్

జనవరి 2014 మొదటి వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు Posted on  January 3, 2014   by  somasankar జనవరి 2014 మొదటి వారంలో  కినిగె పై టాప్ టెన్ పుస్తకాలు 1.  నవ్విపోదురుగాక…  –  కాట్రగడ్డ మురారి 2.  రామ్@శృతి.కామ్  –  అద్దంకి అనంత్‌రామ్ 3. A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్  –  శ్రీనివాస్ 4.  మిథునం …  –  శ్రీరమణ 5.  మర్డరింగ్ డెవిల్స్  –  మధుబాబు 6.  ఫేస్‌బుక్ గైడ్  –  నగేష్ బీరెడ్డి 7.  వోడ్కా విత్ వర్మ  –  సిరాశ్రీ 8.  రామాయణ విషవృక్షం  –  రంగనాయకమ్మ 9.  అమ్మ కడుపు చల్లగా  –  గొల్లపూడి మారుతిరావు 10.  100% నవ్వు కథలు  –  వడ్లమన్నాటి గంగాధర్ http://teblog.kinige.com/?p=3034

సరైన సమయంలో సరైన పుస్తకం ‘ఫేస్ బుక్ గైడ్’

సామాజిక అవసరం నుంచి అనివార్యంగా దూసుకొచ్చిన సంఘటన ఫేస్ బుక్ సృష్టి . ఇది మానవ సంబంధాల మీద .. సమాజం మీద చూపుతున్న ప్రభావాలను అర్థం చేసుకుని యువ రచయిత నగేష్ బీరెడ్డి ఈ పుస్తకాన్ని రచించారు . సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ను ఎలా ఉపయోగించాలి అని వివరించే ఫేస్ బుక్ గైడ్ పుస్తకావిష్కరణ సభ సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో డిసెంబర్ 28, 2013 న జరిగింది . పుస్తక రచయిత నగేష్ బీరెడ్డి పుస్తకం ఆవశ్యకతను చక్కగా వివరించారు . సోషల్ నెట్ వర్క్ ఫేస్ బుక్ లో వస్తున్న మార్పులు .. సమాజంపై దాని ప్రభావం .. పరిణామాలు ఇలాంటి అంశాలను పుస్తకంలో క్లుప్తంగా , సూటిగా వివరించారు . పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న వక్తలు సైతం యువ రచయిత నగేష్ బీరెడ్డిని ప్రశంసించారు . తరచుగా పుస్తకావిష్కరణ అంటే నవలలు , కథలు , కవితలు మాత్రమే చూస్తుంటాం . ఫేస్ బుక్ సోషల్ నెట్ వర్క్ పై పుస్తకం ఆవశ్యకతను ఇప్పటి వరకు పాతతరం రచయితలు ఎవరూ గుర్తించలేకపోయారు . ప్రతి పుస్తకానికి ముందు మనం ముందు మాట చూస్తూ ఉంటాం . ఫేస్ బుక్ గైడ్ పుస్తకానికి ముందు మాట లేకపోవడం ఆశ్చర్యమేమీ కాదు . ఎందుకంటే ఇది పరిచయం అక్కర్లేని .. సరైన సమయంలో వచ్చిన సరైన పుస్త...