వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 19 వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన " శ్రీ జయ నామ సంవత్సర ఉగాది ( మార్చ్ 3 1, 201 4 ) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 1 9 వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో నేను రాసిన ’అపరిచితుడు‘ అనే కథ ఉత్తమ రచనగా ఎంపికయ్యింది . తొలిసారిగా నిర్వహించిన యువతరం విభాగంలో ఈ కథ ఎంపికైంది . త్వరలో ఈ కథ కౌముది . నెట్ అంతర్జాల పత్రిక లోనూ , ఇతరపత్రికలలోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి . 10tv వీడియో ఇక్కడ చూడొచ్చు.. ప్రధాన విభాగం – 19 వ సారి పోటీ ఉత్తమ కథానిక విభాగం విజేతలు ఎత్తరుగుల ఇల్లు – మధు పెమ్మరాజు , Katy, TX. ( $ 116 నగదు పారితోషికం , ప్రశంసా పత్రం ) భార్య విద్యలో బి . ఏ – కలశపూడి శ్రీనివాస రావు , New York, NY (...