గది నేర్పిన పాఠం

By | March 03, 2009 5 comments

మనసు పెట్టి చూస్తే మట్టిలో సైతం అందాలు కనిపిస్తాయి. అది చూసే కనులని బట్టి ఉంటుంది. ఈ ప్రపంచంలో మనం ప్రతి వస్తువు నుంచి, ప్రతి ప్రాణి నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. నా గది నాకు నేర్పిన కొన్ని పాఠాలు.  

రూఫ్‌ ః మీ ల క్ష్యం ఎప్పుడూ గొప్పగా తన అంత ఎత్తులో ఉండాలని చెప్పింది. 

ఫ్యాన్‌ ః ఎప్పుడూ ప్రశాంతంగా ఉండమని చెప్పింది.  

గడియారం ః ప్రతి నిమిషమూ విలువైనదే అని ప్రతి సెకనూ టక్‌ టక్‌మని చెబుతూనే ఉంది. 

అద్దం ః ఏదైనా చేయబోయే ముందు ఓసారి పరీక్షించుకోండి. లేదంటే తెలుసుకోండి.

కిటికీ ః ప్రపంచాన్ని చూడమంటోంది. 

క్యాలెండర్‌ ః అప్‌ టు డేట్‌ ఉండమంది. 

డోర్‌ ః మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు బాగా కష్టపడితే ఇలాంటి ద్వారాలు ఎప్పుడూ మీ కోసం తెరిచే ఉంటాయట.  


5 comments:

Anonymous said...

very very nice,keep writing

ramya said...

సూపర్...

Unknown said...

గోడ మీద బల్లి ; ఏవిటో వీడి పిచ్చి రాతలు యెంత నిసి రాతిరి అయిన పిశాచం లా మేలుకుని ఏదో బ్లాగుతుంటాడు పడుకుని లైట్ తీసేస్తే నా పని నేను గోడ మీద చేసుకుంటాను గా

పరిమళం said...

Good one!

చిలమకూరు విజయమోహన్ said...

శ్రీదత్తాత్రేయస్వామివారిని ఆదర్శంగా తీసుకున్నట్లున్నారు.