ఫేస్ బుక్ మీద తెలుగులో ఒక పుస్తకం..

By | December 18, 2013 5 comments
బ్లాగ్ మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత బ్లాగ్ రాస్తున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల బ్లాగ్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో ఫేస్ బుక్ మీద తెలుగులో ఒక పుస్తకం రాశాను. ముద్రణకు సిద్ధమైంది. అతి త్వరలో మీ ముందుకు వస్తుంది. దీనికి సంబంధించి సందేహాలు, సలహాలకు ఆహ్వానం. అమూల్యమైన అభిప్రాయాలు చెప్పొచ్చు.

 

5 comments:

cbrao said...

Please post a sample chapter to have a feel of your book and to suggest you how to make the book more readable and attractive.

Kalasagar said...

Congrats....
How many pages the book.

Kalasagar

naa said...

thank u cbrao gaaru.. sure tvaralo pedataanu

naa said...

thank u kalasagar gaaru.. 80 pages

Unknown said...

నగేష్ గారికి నమస్కారములు..
సర్ నాకు మీ స్వీయ రచన అయిన ఫేస్‌బుక్ గైడ్ ప్రింటెడ్ బుక్ కావాలి.. నేను నిజామాబాద్ లో ఉంటాను.. ఇక్కడ చాలా చోట్ల వెతికాను కానీ మీ పుస్తకం లభించలేదు.. దయచేసి మీ పుస్తకం ఎలా కొనుక్కువలో చెప్పగలరు.. ఆన్‌లైన్ లో e బుక్ మాత్రమే అందుబాటులో ఉంది కానీ నాకు ప్రింట్ బుక్ కావాలి.. మీరు పోస్ట్ లో పంపిన మంచింది..లేకపోతే ఆది ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరు.. ధన్యవాదములు..