Skip to main content

Posts

Showing posts with the label apple ipod nano

అద్బుతమైన వాచీలు... కొనకపోయినా ఒకసారి చూడాల్సిందే!

  వరంగల్లో డిగ్రీ పరీక్షలు రాస్తున్న కుర్రాడు హైటెక్ కాపీ కొట్టి లిటరల్‌గా దొరికిపోయాడు. ఇందుకు అతడు ఉపయోగించిన టెక్నాలజీ.. ఐప్యాడ్ వాచ్. ల్యాప్‌టాప్‌లు ‘స్లిమ్’ అయ్యాయి. సెల్‌ఫోన్‌లు ‘స్మార్ట్’ అయ్యాయి. ఇప్పుడు వాచీలు కూడా. నిన్నటి వరకు వాచీలు టైము, డేటు మాత్రమే చూపించేవి. కానీ వాటితో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌తో చేసే అన్ని పనులూ చేయొచ్చు. హై టెక్నాలజీకి సమాంతరంగా హైఫై ‘గుడ్’తో పాటు హై ఓల్టేజ్ ‘బ్యాడూ’ ఉంది.  1. మోటోయాక్టివ్ దీన్ని మోటోరోలా కంపెనీ తయారుచేసింది. మ్యూజిక్‌ప్లేయర్, ఫిట్‌నెట్ ఇన్‌స్ట్రక్టర్, జీపీఎస్ నావిగేటర్, ఎఫ్‌ఎంరేడియోలాంటి చాలా రకాల ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మోటోరోలా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లతో బ్లూటూత్ ఆధారంగా దీన్ని కనెక్ట్ చేయొచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ధర : సుమారు 12, 500 రూపాయలు     2. ఐపాడ్ నానో దీన్ని యాపిల్ కంపెనీ రూపొందించింది. ఐపాడ్ అంటే మ్యూజిక్ ప్లేయర్. సంగీతం వినడానికి అనువుగా ఈ నానో ఐపాడ్ వాచీ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే డివైజ్ ఇది. టచ్ స్క్రీన్‌గా పనిచేసే ఈ వాచీలో రకరకాల...