Skip to main content

Posts

Showing posts with the label personalized gifts

ఈ గిఫ్టులను ఒకసారి చూడాల్సిందే..

మనం ఎంత ఇచ్చామన్నది ముఖ్యం కాదు.. ఇచ్చిన దాంట్లో మన ప్రేమ ఎంత ఉందన్నది ముఖ్యం అంటారు మదర్ థెరిసా. కానుక చిన్నదైనా పెద్దదైనా.. మనం ఇచ్చే వ్యక్తిపట్ల మనకున్న ఇష్టం, ప్రేమ కనిపించాలి. అలాంటి ఎఫర్ట్ ఏదో పెట్టాలి. అప్పుడే ఆ గిఫ్ట్ వారి మనసులో అలా జీవితాంతం నిలిచిపోతుంది. అలాంటి గిఫ్ట్‌ల గురించి చాలా మంది గూగుల్‌లో ఎప్పుడూ సెర్చ్ చేస్తూనే ఉంటారు. రకరకాల గిఫ్ట్‌లు ఉండొచ్చు. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా రెండు విషయాల్ని తప్పకుండా ఇష్టపడతారట. ఏంటవి? 1. పేరు 2. ఫోటో. నా పేరు నాకు తప్పకుండా నచ్చుకుంది. అలాగే ఫోటో కూడా. కాకి పిల్ల కాకికి ముద్దు టైప్ అన్నమాట. అందుకే ఈ రెండింటినీ మిక్స్ చేసి గిఫ్ట్‌గా ప్యాక్ చేస్తే..?! కెవ్వు కేక.. అలాంటి గిఫ్ట్‌లనే ఇక్కడ ఇచ్చాం. హ్యావ్ ఏ లుక్. స్పీకింగ్ ఫ్లవర్స్ అమ్మ.. ఆవకాయ.. గులాబీ పువ్వు... నచ్చని వాళ్లు ఎవరైనా ఉంటారా? కాస్ట్‌లీ కాకుండా సింపుల్‌గా ఏదైనా ఇవ్వాలనే కాన్సెప్ట్ ఉంటే గులాబీ పువ్వే కరెక్ట్. ఇది నిన్నటి వరకు. కానీ ఇప్పుడు గులాబీ పువ్వులకు కూడా కాస్త క్రియేటివ్ టచ్ ఇవ్వొచ్చు. మీరొకరికి ‘సారీ’ చెప్పాలనుకున్నారు. సింపుల్‌గా సారీ అ...