Skip to main content

Posts

Showing posts with the label gaddam sambaiah

బతికి సాధించాలె.. అంటున్న పెద్దాయన

సోమవారం, ఉదయం 11 గంటలు.. రవీంద్రభారతి, హైదరాబాద్ చరితలో ఒక  పొడిచింది. ఆ పొద్దు రు  తెలంగాణ ఆ దినపతిక ఆవిష్కరణ సభలో ఎనభై ఏళ్ల ఒకాయన అక్కడికి వచ్చిన పెద్దలకి ఏవో పుస్తకాలు పంచుతున్నాడు. ఆ పుస్తకం తెరిచిచూస్తే... తప్పుడు లెక్కలు చ్పెవారికి సమాధానాలు దొరుకుతాయి. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న వారి చిరునామాలతోసహా వివరాలు కనిపిస్తాయి. పోలీసు కాల్పులకు ఎదురొడ్డిన వీరుల్ని చూసిన ఆయన కళ్లు తమను తాము నిలువెల్లా కాల్చుకుంటున్న విద్యార్థుల్నీ చూశాయి. తట్టుకోలేక తల్లడిల్లిపోయాయి. తొలి, మలి తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి ఆయన. ఇంతకీ ఎవరా పెద్దాయన? ఏంటా స్తకం? --- 1969లో ఒకరోజు.. కెనరా బ్యాంక్, జంకిటి పెంటయ్య బిల్డింగ్, వరంగల్ బ్యాంక్ ముందు పెద్ద గొడవ అవుతోంది. చూసి గేటేసి రమ్మని అంటెండర్‌ని పంపించాడు బ్యాంక్ మేనేజర్. అటెండర్ సాంబయ్య గేటు దగ్గరికి వచ్చాడు. ఢాం అని పెద్ద శబ్దం. బ్యాంక్ గేటు ముందు ఒక వ్యక్తి గుండెల్లోకి బుల్లెట్         దూసుకుపోయింది. జై తెలంగాణ అంటూ నేలకొరిగాడు ఆ వ్యక్తి. ఇంతలో మరోవ్యక్తి  కాల్చు అంటూ పోలీసులకు ఎదురెళ్లాడు. మళ్లీ ...