Skip to main content

Posts

Showing posts with the label nagarjunakonda

బయటి ప్రపంచానికి 14 కి. మీ. దూరంలో..

నాగార్జున సాగర్ దారి బోటు లో ప్రయాణం  నాగార్జున కొండ పది కిలోమీటర్ల దూరం నుంచి నాగార్జున కొండ కాస్త దగ్గరగా కొండ దగ్గరికి వెళ్తున్న బోటు బోటులో తోటి ప్రయాణికులు కొండ దగ్గరికి వచేశం నీళ్ళ మద్యలో..  కొండ మీద మ్యుజియం గార్డెన్ కొండ మీద పురాతన స్నానాల వాటిక లాంగ్ షాట్ కాంటీన్లో లంచ్ స్టేషన్  స్టేషన్ ముందు హెచ్చరిక ఇంక్కడి నుంచే కొండ మీదికి ప్రయాణం  14 కి. మీ. ఈ చౌరస్తా నుంచి కుడివైపు వెళ్తేనే లంచ్ స్టేషన్ వస్తుంది కొత్త బ్రిడ్జి.. లాంగ్ షాట్ సాగర్ డ్యాం ఈత కోసం దిగాం  బ్యాక్ టు పవిల్లియాన్ కొత్త బ్రిడ్జి మీద నుంచి డ్యాం మా తమ్ముడు   రోడ్ సైడ్ బ్రేక్ ఫాస్ట్  నాగార్జున కొండ గురించి :   సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడు పేర వెలసినది నాగార్జున కొండ ( ఆంగ్లం : Nagarjunakonda). శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన క్రీ.పూ.2వ శతాబ్ధపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన నాగార్జునకొండ ప్రదర్శనశాల ( ...