Skip to main content

Posts

Showing posts with the label vanguri foundation award

నా కథకు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అవార్డు

వంగూరి   ఫౌండేషన్   ఆఫ్   అమెరికా 19 వ   ఉగాది   ఉత్తమ   రచనల   పోటీ విజేతల   ప్రకటన " శ్రీ   జయ   నామ   సంవత్సర   ఉగాది   ( మార్చ్ 3 1, 201 4 )  సందర్భంగా   వంగూరి   ఫౌండేషన్   ఆఫ్   అమెరికా వారు   నిర్వహించిన   1 9   వ   ఉగాది   ఉత్తమ   రచనల   పోటీ   లో   నేను రాసిన ’అపరిచితుడు‘ అనే కథ ఉత్తమ రచనగా ఎంపికయ్యింది . తొలిసారిగా నిర్వహించిన యువతరం విభాగంలో ఈ కథ ఎంపికైంది . త్వరలో ఈ కథ కౌముది . నెట్ అంతర్జాల పత్రిక లోనూ , ఇతరపత్రికలలోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి . 10tv వీడియో ఇక్కడ చూడొచ్చు..  ప్రధాన   విభాగం  –  19   వ   సారి   పోటీ ఉత్తమ   కథానిక   విభాగం   విజేతలు ఎత్తరుగుల ఇల్లు – మధు పెమ్మరాజు , Katy, TX.   ( $ 116   నగదు   పారితోషికం ,  ప్రశంసా   పత్రం ) భార్య విద్యలో బి . ఏ –  కలశపూడి శ్రీనివాస రావు , New York, NY   (...