Skip to main content

Posts

Showing posts with the label beereddy nagesh reddy

పాస్టెన్స్ కంటే ఫ్యూచర్ టెన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కదా. అందుకే ఈ ఫ్యూచర్ సెన్స్

ఇది స్టీవ్ జాబ్స్ కాలం... ఐడియా జీవితాన్నే మార్చివేయొచ్చు... టెక్నాలజీ ట్రెండ్ క్రియేట్ చేయొచ్చు. అలాంటి వాటి గురించి కాదు.. ట్రెండ్ క్రియేట్ చేయబోతున్న వాటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే పాస్టెన్స్ కంటే ఫ్యూచర్ టెన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కదా. అందుకే ఈ ఫ్యూచర్ సెన్స్. లైట్ ఫీల్డ్ కెమెరా పొడవు : 11.2 సెంటీమీటర్లు సెన్స్ : నాలుగు మూలలున్న ఈ లిట్రో కెమెరా లైట్ ఫీల్డ్‌ని క్యాప్చర్ చేస్తుంది. దీనికున్న సెన్సార్లు ఫోటో తీస్తున్న ప్రదేశంలోని కాంతి క్షేత్రాన్ని గ్రహిస్తాయి. అంటే.. కాంతి కిరణాల రంగుని, మెరుపులను.. ఇంటెన్సిటీని యథాతధంగా వెక్టార్ డైరెక్షన్‌లో అందిస్తాయి. ప్రతి పిక్ ఆవుటాఫ్ ఫోకస్‌లో వస్తాయన్నమాట. ఈ ఫొటోల్ని రీఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు. లి-ఫై పొడవు : 10 సెంటీమీటర్లు సెన్స్ : ప్రపంచం మొత్తం వాడుతున్న 5 బిలియన్ల మొబైల్‌ఫోన్లు ప్రతినెలా 6 పెటాబైట్ల డెటాని పంపిణీ చేస్తున్నాయి. అంటే 6 పక్కన 17 సున్నాల బైట్లు అన్నమాట. ఇప్పుడు వాడుతున్న వై-ఫై (రేడియో తరంగాల వైర్‌పూస్ కనెక్షన్)కి ఫ్యూచర్ టెన్స్‌గా లి-ఫై వస్తోంది. ఎడెన్‌బర్గ్ యూనివర్సిటీ ఇన్వెంటర్ హరాల్డ్ ...