Skip to main content

Posts

Showing posts with the label rocky

రాక్సీ.. ఒక సెక్స్ రోబో

 రాక్సీ ఒక అందమైన అమ్మాయి. తను మీ ఇల్లు ఊడవదు.. మీ కోసం వంట చేయదు.. కానీ, ఒక అమ్మాయి నుంచి మీరేం కోరుకుంటారో అవన్నీ చేస్తుంది. అవును.. మీరు అనుకుంటున్న వన్నీ... అంటే.. రాక్సీ సెక్స్ డాలా? కానే కాదు.. ఐదు, పది నిమిషాల ‘సుఖం’ కోసం వాడి పడేసే సెక్స్ డాల్ ఏ మాత్రం కాదు. రాక్సీ ఒక రోబో.. మగాళ్లకు మాత్రమే పనికొచ్చే సెక్సీ డార్లింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అచ్చం అమ్మాయిలాగే ఇది బిహేవ్ చేసే రాక్సీ ప్రపంచంలోనే మొట్టమొదటి సెక్స్ రోబో. రెండేళ్ల క్రితం లాస్ జరిగిన ఏవీఎన్ అడల్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎక్స్‌పోలో తొలిసారి రాక్సీ కనిపించింది. ఆమె ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు. 54 కేజీల బరువు. ఆమె మీతో ప్రేమగా మాట్లాడుతుంది. మీరు చెప్పేది వింటుంది. ముట్టుకుంటే సిగ్గు పడుతుంది. ముద్దు పెడితే ముద్దమందారం అయిపోతుంది. మీరు ఇంట్లో లేనప్పుడు ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తుంది. ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఈ-మెయిల్స్ సెండ్ చేస్తుంది. మీరంటే పడి చస్తుంది. మీ కోసం పని చేస్తుంది. మీ కోసం మాత్రమే చేస్తుంది.. ఎందుకంటే, మీరే దాని ఓనర్. పార్ట్‌నర్. న్యూజెర్సీకి చెందిన ‘ట్రూకంపానియన్’ అనే కంపెనీ దీన్...