Skip to main content

Posts

Showing posts with the label english vinglish

శ్రీదేv.. vదేవి.. కమింగ్ బ్యాక్. 14 ఏళ్ల తర్వాత...

అమెరికాలో ఉండే ఒక సాధారణ గృహిణి. తన భర్త, పిల్లల కోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంగ్లీష్ కోర్సులో చేరుతుంది. ఆమె ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంది అనేది ఈ సినిమాలో ఆసక్తిగా చూపెడుతున్నారు. ముందు ట్రైలర్ గురించి చెబుతాను, చదవండి... ఎర్ర చీర కట్టుకుని.. నల్ల హ్యాండ్‌బ్యాగ్ పట్టుకున్న శ్రీదేవి ఓ వాల్ పోస్టర్‌ని పరిశీలనగా చూస్తోంది. దాని మీద ఇంగ్లీషు, హిందీ వాక్యాలు రాసి ఉన్నాయి. ఆమె వాటిని చదవడానికి ప్రయత్నిస్తోంది. హిందీ అక్షరాల మీద వేలు పెట్టి ‘కేంవూదీయ..’ అని చదివింది. ‘శశీ.. ఇంగ్లీష్’ అని తనకు తాను తలపై కొట్టుకుంది. హిందీ అక్షరాల కింద ఉన్న ఇంగ్లీషు ఇలా చదవడానికి ప్రయత్నిచింది. ‘సెంవూటలు.. బోర్డు.. ఫిల్ము.. (తర్వాత పదం ఆమెకు అర్థం కాలేదు) బోర్..డు? సినిమాలు ఎక్కువ చూస్తే బోర్ కొట్టినట్టుంది’ అని చదువుకుంటూ పోస్టర్ ఎడమవైపు నుంచి కుడివైపు నడిచింది. మళ్లీ ఎడమవైపు వచ్చి తర్వాతది చదవడం మొదపూట్టింది. ‘ట్రైలర్ ఆఫు ఇంగ్లీష్ వింగ్లీష్.. హిందీ.. హిందీ పిక్చర్ పేరు ఇంగ్లీష్.. హ్చ్.. స్టైల్... జీ..ఏ..యు..జీ..ఇ.. గౌజీ? (దాన్ని ఏమని పలకాలో అర్థం కాక వీపు గోక్కుంది) గోగ్? డైరెక్టర్ పేరు గౌరీ కదా? ...