కీసర దగ్గరలోని ఒక ద్రాక్ష తోటకు నిన్న ఆదివారం ఒక పార్టీకి వెళ్ళాము. ఆ ఫొటోలే ఇవి. హ... హ.. హ.. ఆదినారాయణ మల్లెంపుటి, శ్రీధర్ దాసరి. మీట్.. ఈట్.. చిట్ చాట్ ద్రాక్ష గుత్తి.. ఆది.. ఆట తోటలో ఇల్లు.. గొర్రెల కాపరి. కాలువ దాటాలంటే ఈ వంతెన మీంచే... బావి దగ్గర నీటికుంట బోరు నీళ్ళతో ఆడుతున్న అంకిత్ పాలకూర తోట పచ్చని పొలంలో.. ట్రీ రెస్టారెంట్ సి వి ఎల్ ఎన్, బల్లెడ, అక్బర్ బ్యాక్ టు పెవిలియన్ పిల్ల కాలువ.. మేం తిరిగి వచ్చేప్పుడు ఆ బావి దగ్గర స్నానం చేయడానికి వచ్చారు వీళ్ళు..